Sunday, 13 March 2016

మసాలా దినుసుల పేర్లు తెలుగు & ఆంగ్లము

జీలకర్ర - Cumin seeds
మిరియాలు- Pepper
మెంతులు- Fenugreek seeds
పసుపు- Turmeric
కారం- Chilli Powder
ఆవాలు - Mustard seeds
యాలుకలు - Cardamon
లవంగాలు - Cloves
గసగసాలు - Poppy seeds
ధనియాలు- Coriander seeds
దాసింగ చెక్క- Cinnamon
వెల్లుల్లి - Garlic
అల్లం- Ginger
కుంకుమ పువ్వు- Saffron
బిర్యానీ ఆకు- Bay leaf
కరివేపాకు - Curry leaf
కొబ్బరి - Copra
చింత పండు - Tamarind
జాజి కాయ - Nutmeg
జాపత్రి -Mace
సోంపు -  Fennel, Aniseed
తమలపాకులు - Betel leaves
పుదీనా - Mint
బెల్లం - Jaggery
సొంటి - Dry ginger
వక్క- Betel nut
ఉప్పు - Salt
చక్కెర - Sugar
ఇంగువ - Asafoetida
నల్ల జీలకర్ర - Nigella seed
వాము - Tymol seeds






No comments:

Post a Comment