Saturday, 12 March 2016

ఋతువులు & కాలములు

ఋతువులు

  1.  వసంత ఋతువు
  2.  గ్రీష్మ ఋతువు
  3.  వర్ష ఋతువు
  4.  శరత్ ఋతువు
  5.  హేమంత ఋతువు
  6.  శిశర ఋతువు



  1. చైత్ర,, వైశాఖ మాసాలు... వసంత ఋతువు
  2. జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు... గ్రీష్మ ఋతువు
  3. శ్రావణ, భాద్రపద మాసాలు... వర్ష ఋతువు
  4. ఆశ్వయుజ, కార్తీక మాసాలు... శరత్ ఋతువు
  5. మార్గశిర, పుష్య మాసాలు... హేమంత ఋతువు
  6. మాఘం, ఫాల్గుణం మాసాలు... శిశిర ఋతువు


కాలములు

  1.  వేసవి కాలం
  2.  వర్షాకాలం
  3.  శీతాకాలం



  1. చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు... వేసవి కాలం
  2. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలు... వర్షా కాలం
  3. మార్గశిర, పుష్య, మాఘం, ఫాల్గుణం మాసాలు... శీతా కాలం

No comments:

Post a Comment