Monday, 14 March 2016

పుష్పములు - ఆంగ్ల నామాలు

Blue water lily - నీలి తామర 
Arabian Jasmine - బొండు మల్లి 
Cobra lily - నాగ మల్లి
Jasmine - మల్లె పూవు 
Cypress vine - కాశి రత్నం 
Dahlia - దాలియా
Crossandra -  కనకాంబరాలు 
Damask rose - పన్నీరు రోజా
Datura - ఉమ్మెత్త 
Elephant creeper - కట్లె తీగ, చంద్ర పొద 
Flowering jasmine - సన్నజాజులు 
Frangipani - పున్నాగ పూలు/ నూరు వరహాలు 
Golden Champa - సంపెంగ 
Daisy - చామంతి 
Zucchini - గౌరమ పూవు 
Indian Tulip - తులిప్ 
Lotus - తామర 
Globe  amaranth - గుడ్డి మల్లిపూలు 
Sunflower - పొద్దు తిరుగుడుపూవు 
Chrysanthemum - చామంతి 
Marigold - బంతి పూవు 
China rose - మందారం



No comments:

Post a Comment