Sunday, 13 March 2016

పప్పు దినుసులు, ఫలముల పేర్లు తెలుగు & ఆంగ్లము

కంది పప్పు- Red gram / Tur dal
మినపప్పు- Urad dal / Black gram
శనగ పప్పు- Channa Dal/ Green gram
ఉలవలు - Horse gram
గోధుమలు - Wheat
జొన్నలు- Millet
రాగులు- Raagi
బియ్యం - Rice
 మైదా పిండి - all rice flour 
సగ్గు బియ్యం- Sago
అటుకులు - Flattened Rice/ Rice flakes 
మరమరాలు- Puffed Rice
మొక్కజొన్న - Maize
వేరు శనగ పప్పు- Ground nut, 
జీడి పప్పు - Cashew nut
బాదము పప్పు- Almond
ద్రాక్ష- Grapes
దానిమ్మ- Pomegranate
అరటి పండు- Banana
రేగి పండు- Plum
పనస పండు- Jack fruit
మామిడి పండు- Mango
అత్తిపండు- Fig
జామకాయ- Guava
పుచ్చకాయ- Watermelon
దోసకాయ- Cucumber
బొప్పాయి పండు- Papaya
సీతాఫలం- Custard Apple
రామాఫలం - Rama phal fruit
ఉసిరి- Goose berry
ఖర్జూరం- Dates
బత్తాయి- Sweet lemon
నారింజ-Orange
సపోటా - Sapodilla
అవిసె గింజలు-  Linseed
పుట్నాల పప్పు- Roasted Channa dal
మాచికాయ- Gall nut
సేమ్యా - Vermicelli
వెన్న పండు - Avocado
జీడి మామిడి - Bell fruit
నల్ల వెండి ద్రాక్ష - Black currant
నక్షత్ర ఫలం - Carambola
సీమ రేగుపండు - Apple
నిమ్మకాయ - Lemon
సీమ పనస - Bread fruit
చెరుకు - Sugarcane





No comments:

Post a Comment