Tuesday, 15 March 2016

కుటుంబ సభ్యులు - సంబంధాలు

Cousins - దాయాదులు
Siblings - అన్నదమ్ములు /అక్కాచెల్లెళ్లు
Nephew - మేనల్లుడు
Niece - మేనకోడలు
Daughter-in-law - కోడలు
Son- in-law- అల్లుడు
Father-in-law - మామయ్య
Mother-in-law- అత్తయ్య / అత్తమ్మ
Step-mother- సవతి తల్లి
Step-father- సవతి తండ్రి
Step-brother- సవతి సోదరుడు
Step-sister- సవతి సోదరి
Paternal uncle- చిన్నాన్న/పెదనాన్న/బాబాయి
Paternal aunt- చిన్నాన్న / పెద్దమ్మ
Maternal uncle-  మేన మామ
brother - అన్నయ్య/ సోదరుడు
Sister- సోదరి / చెల్లి
Brother-in-law- బావ / బావమరిది
Sister-in-law- వదిన / మరదలు
Maternal aunt- మేనత్త
Wife - భార్య
Husband - భర్త
Son- కొడుకు
Daughter- కూతురు
Grand Son- మనుమడు
Grand daughter- మనుమరాలు
Great grand father- ముత్తాత
Great grand mother- తాతమ్మ
Great grand son - ముది మనుమడు 
Great grand daughter- ముది మనుమరాలు 
Paternal grand father - తాతయ్య / జేజయ్య
Paternal grand mother- నాన్నమ్మ/ జేజమ్మ
Maternal grand father - తాతయ్య
Maternal grand mother- అమ్మమ్మ
Fellow sister-in-law/ co sister - తోటికోడలు
Fellow brother- in -law/ co brother - తోడల్లుడు


No comments:

Post a Comment