౦ సున్న
౧ ఒకటి
౨ రెండు
౩ మూడు
౪ నాలుగు
౫ అయిదు
౬ ఆరు
౭ ఏడు
౮ ఎనిమిది
౯ తొమ్మిది
౧౦ పది
౧౧ పదకొండు
౧౨ పన్నెండు
౧౩ పదమూడు
౧౪ పధ్నాలుగు
౧౫ పదునయిదు
౧౬ పదహారు
౧౭ పదిహేడు
౧౮ పధ్ధెనిమిది
౧౯ పందొమ్మిది
౨౦ ఇరవై
౨౧ ఇరవై
ఒకటి
౨౨ ఇరవై
రెండు
౨౩ ఇరవై
మూడు
౨౪ ఇరవై
నాలుగు
౨౫ ఇరవై
అయిదు
౨౬ ఇరవై
ఆరు
౨౭ ఇరవై
ఏడు
౨౮ ఇరవై
ఎనిమిది
౨౯ ఇరవై
తొమ్మిది
౩౦ ముప్పై
౩౧ ముప్పై
ఒకటి
౩౨ ముప్పై
రెండు
౩౩ ముప్పై
మూడు
౩౪ ముప్పై
నాలుగు
౩౫ ముప్పై
ఐదు
౩౬ ముప్పై
ఆరు
౩౭ ముప్పై
ఏడు
౩౮ ముప్పై
ఎనిమిది
౩౯ ముప్పై
తొమ్మిది
౪౦ నలభై
౫౦ యాభై
౬౦ అరవై
౭౦ డెబ్బై
౮౦ ఎనభై
౯౦ తొంభై
౧౦౦ వంద
౧,౦౦౦ వెయ్యి
౧,౦౦,౦౦౦ లక్ష
౧౦,౦౦,౦౦౦ పది
లక్షల
౧,౦౦,౦౦,౦౦౦ కోటి
No comments:
Post a Comment